తాజా వార్తలుమళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా ఇంటింట ప్రచారం

మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా ఇంటింట ప్రచారం

పోరుమామిళ్ల:రానున్న 2024 ఎన్నికలు సమయంలో జగన్మోహన్ రెడ్డి నీ సీఎం చేసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధా బద్వేల్ నియోజకవర్గం యువ నాయకులు దేవసాని ఆదిత్యనాథ్ రెడ్డి ఇంటింట ప్రచారం చేసి 2019 నుంచి 2024 వరకు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ 2024 లో జరగబోవు ఎన్నికల్లో తనని గెలిపించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాపరెడ్డి, రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి నిర్వహించిన ఇంటింట ప్రచారంలో ప్రజలందరికీ తెలిపారు. కార్యక్రమంలో ఆప్కోస్ స్టేట్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, బద్వేల్ యువ నాయకుడు చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్, మాలకొండయ్య మహబూబ్ పీరా, చాపాటి నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ రాజశేఖర్, సాయినారాయణరెడ్డి, భాష, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article