తాజా వార్తలుపులివెందుల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రమణారెడ్డి

పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రమణారెడ్డి

పులివెందుల టౌన్

పులివెందుల మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గా రమణారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు గతంలో కమిషనర్ గా పనిచేస్తున్న నరసింహారెడ్డి చిత్తూరు జిల్లాకు బదిలీ కాగా ఆయన స్థానంలో రమణారెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు వార్డుల్లో ఏవైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article