తాజా వార్తలుడిప్యూటేషన్ పై ఎపికి తెలంగాణ ఐపిఎస్ అధికారి సుబ్బ‌రాయుడు..

డిప్యూటేషన్ పై ఎపికి తెలంగాణ ఐపిఎస్ అధికారి సుబ్బ‌రాయుడు..

తెలంగాణ ఐపిఎస్ అధికారి సుబ్బ‌రాయుడు ఎపి కి డిప్యూటేష‌న్ పై వెళ్ల‌నున్నారు.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అభ్య‌ర్ధ‌న మేర‌కు ఎపికి ఆయ‌న పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడు ను మూడేళ్లపాటు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ వెంటనే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో సుబ్బరాయుడు ఎపిలో భాద్య‌త‌లు స్వీక‌రించనున్నారు..

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article