తాజా వార్తలుకొడికొండ చెక్ పోస్ట్ వద్ద తాగునీటి ప్లాంటును ప్రారంభించిన ఎమ్మెల్యే

కొడికొండ చెక్ పోస్ట్ వద్ద తాగునీటి ప్లాంటును ప్రారంభించిన ఎమ్మెల్యే

హిందూపురం
చిలుమత్తూరు మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద తాగునీటి పథకo ప్లాంటును గురువారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శుద్ధి నీటిని త్రాగాలని తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article