తాజా వార్తలురథసప్తమి సందర్భంగా వాసవి విజన్ క్లబ్ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

రథసప్తమి సందర్భంగా వాసవి విజన్ క్లబ్ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

మార్కాపురం

వాసవి విజన్ క్లబ్ వారు రధసప్తమికి హాజరైన భక్తులకు అల్పాహారమును గోళ్ళ పాండురంగారావు గారి సహకారముతో ఏర్పాటు చేయడము జరిగినది, షుమారు 1000 మందికి పైగా భక్తులు అల్పాహార కార్యక్రమమునకు హాజరు కావడం జరిగినది , ఈ కార్యక్రమమునకు ప్రెసిడెంట్: చినమనగొండ వెంకట శివకుమార్, సెక్రటరి: కటకం రంగారావు, ట్రెజరర్: లింగం పూర్ణచంద్రరావు, రీజినల్ చైర్ పర్సన్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, రీజినల్ సెక్రటరి: సూరే కేశవరావు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్: గంగిశెట్టి కిరణ్ కుమార్, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు: వెలుగూరి వెంకటేశ్వర్లు, గోళ్ళ పాండురంగారావు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమములో మరికొంత మంది వాసవియన్లు పాల్గొనడము జరిగినది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article