తాజా వార్తలునేడు ఉరవకొండలో చంద్రబాబు రా..కదలిరా సభ

నేడు ఉరవకొండలో చంద్రబాబు రా..కదలిరా సభ

నేడు ఉరవకొండ శివారులో టీడీపీ రా..కదలిరా.. పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రా.. కదలిరా పేరుతో ఒక బహిరంగసభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా ఉరవకొండలో నిర్వహించనున్న బహిరంగసభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయడు పాల్గొని ప్రసంగిస్తారు.. చంద్రబాబు రాత్రికి ఉరవకొండలోనే బస చేసి ..రేపు నెల్లూరు, కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగి బహిరంగ సభలలో పాల్గొననున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article