Sunday, April 12, 2026

Creating liberating content

తాజా వార్తలుతెలుగుదేశం పార్టీ యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు

తెలుగుదేశం పార్టీ యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు

మార్కాపురం పట్టణంలోని 13వ బ్లాక్ తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు, ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలినీ యూత్ నాయకులు ఘనంగా సన్మానించి కేకును కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు, ఈ సందర్భంగా డాక్టర్ మౌలాలి మాట్లాడుతూ పార్టీ విజయానికి కార్యకర్తలు చేసిన కృషి మరువలేని దని అన్నారు, నాయకులు అభిమానులు, కార్యకర్తలు ముఖ్యంగా మహిళా సోదరీమణులు సమిష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీ ని చేకూర్చారని కొనియాడారు,పార్టీ కష్ట కాలంలో అండగా నిలిచి పునర్ వైభవం కల్పించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మౌలాలి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో 13వ ఉంది బ్లాక్ యూత్ నాయకులు మేడికొండ వెంకటేశ్వర్లు, పూసల ప్రసాద్, వెంకటరెడ్డి, వేణు కుమార్, నరేంద్ర ,వినయ్, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article