తాజా వార్తలుఇమ్మడి కాశీనాథ్ శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాయవరం యూత్

ఇమ్మడి కాశీనాథ్ శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాయవరం యూత్

మార్కాపురం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కందుల నారాయణరెడ్డి గెలుపొందిన సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొందిన సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ కి శుభాకాంక్షలు తెలియజేసిన రాయవరం మరియు మార్కాపురం జనసేన పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article