తాజా వార్తలుఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను కలిసిన రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ గంటా స్వరూప...

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను కలిసిన రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ గంటా స్వరూప దేవి

జగ్గంపేటఫస్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి నూతనంగా రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన గంటా స్వరూప దేవి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీనియర్ నాయకులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఎందుకు వచ్చానని నూతనంగా డైరెక్టర్ బాధ్యత స్వీకరించాక ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఆమె తెలియజేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article