Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుఎమ్మెల్యే జ్యోతుల నెహ్రును కలిసిన పెద్దాపురం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి అర్జున్ రావు

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రును కలిసిన పెద్దాపురం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి అర్జున్ రావు

జగ్గంపేట :పెద్దాపురం ఎక్సైజ్ సర్కిల్ కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి అర్జున్ రావు జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన మంగళగిరిలో హెడ్ క్వార్టర్ ఎక్సైజ్ఎస్సైగా పనిచేసి ప్రమోషన్పై పెద్దాపురం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్తకొండ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article