తాజా వార్తలుఎన్‌టీఆర్‌కు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, నారా లోకేశ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

ఎన్‌టీఆర్‌కు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, నారా లోకేశ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నా’ అంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.మరోవైపు తార‌క్‌కు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, ట్విట‌ర్ వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ పోస్టు పెట్టారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article