Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుకొట్టాల లో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని-బాబుషూరిటీభవిష్యత్తుకుగ్యారెంటీ కార్యక్రమంలో పులివర్తివినీల్..!

కొట్టాల లో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని-బాబుషూరిటీభవిష్యత్తుకుగ్యారెంటీ కార్యక్రమంలో పులివర్తివినీల్..!

చంద్రగిరి: చంద్రగిరి మండలం, కొటాల పంచాయితీలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పులివర్తి వినీల్ మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని – బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కొటాలకు చేరుకున్న పులివర్తి వినీల్ కి జనసేన, టీడీపీ నాయకులు భారీ స్వాగతం పలికారు.జనసేన, టీడీపీ ఉమ్మడి జాబితాలోని సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు.


యువతకు మంచి భవిష్యత్తు అందించటం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పులివర్తి వినీల్ అన్నారు.స్వశక్తితో ప్రతి కుటుంబం తలెత్తుకుని జీవించేలా చేయటం కోసం పులివర్తి నాని శ్రమిస్తారని పేర్కొన్నారు. మార్పు కోసం పులివర్తి నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు తో పాటు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. గౌస్ బాషా, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రాయల్, నాయకులు వి. రమేష్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, శివ కోటి రెడ్డి ,సక్కూరి ధనుంజయ రెడ్డి, డిష్ గోపి, కాపు వీధి సునీల్, మంగాపురం భాస్కర్, గ్యాస్ నాగరాజ, టైలర్ శంకర్, హరి, హుస్సేన్, గిరి, బుజ్జి,
లంకెళ్ళలలిత,కొంగర రాధ, సునీత, వడ్లపూడి రాధ,భూలక్ష్మి, కొంగర సునీల్ బాబు, తులసి రాయల్, వి. శంకర్‌, వినోద్ రెడ్డి,రామారావు,మనోహర్, జిలాని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article