Sunday, February 15, 2026

Creating liberating content

సినిమాఆగస్ట్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్లోఅమెజాన్ ప్రైమ్ లో 'కల్కి'.

ఆగస్ట్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్లోఅమెజాన్ ప్రైమ్ లో ‘కల్కి’.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ. 1,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ చిత్రం సత్తా చాటింది. మరోవైపు, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 22 నుంచి ఈ చిత్రం హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. అదే రోజు నుంచి తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article