ముఖ్యఅతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు, *జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్
జగ్గంపేట :కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పరిచిన డాక్టర్ అగర్వాల్ ఇంటర్నేషనల్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ముందుగా మంత్రి కందుల దుర్గేష్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం కందుల దుర్గేష్ గారు తుమ్మలపల్లి రమేష్ గారు వనమాడి కొండబాబు గారు జ్యోతి ప్రజ్వలన చేశారు.

