Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుపాంచజన్య లో ఘనంగా నర్సరీ డే

పాంచజన్య లో ఘనంగా నర్సరీ డే

హిందూపురంటౌన్ :పట్టణంలోని పాంచజన్య పాఠశాలలో సోమవారం ఘనంగా నర్సరీ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, వైద్యులు నందిత, చందన దీప్తి, సౌదీన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సరీ విద్య అవశ్యకతపై వారు వివరించారు. అనంతరం నర్సరీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫైల్స్, మిఠాయిలను అందించారు. ఈ కార్యక్ర మంలో కరస్పాండెంట్ నంద కుమార్, హెచ్ఎం గాయత్రి, ఎఓ భాస్కర్, సూపరింటెండెంట్ విజయేంద్ర, ఎహెచ్ఎంలు శశికళ, సతీష్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్, నర్సరీ ఉపాద్యాయిని అనిత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article