తాజా వార్తలువైసీపీ బీసీ నేత బూర్లు అప్పలరాజు జ్యోతుల నెహ్రూ సమక్షంలోటిడిపిలో చేరిక

వైసీపీ బీసీ నేత బూర్లు అప్పలరాజు జ్యోతుల నెహ్రూ సమక్షంలోటిడిపిలో చేరిక

జగ్గంపేట :జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేత బూర్లు అప్పలరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు బూర్లు చిన్న అప్పలరాజు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన విజయానికి కృషి చేస్తామని జగ్గంపేట నియోజకవర్గం ఆయనకు తిరిగి లేని మెజార్టీతో ఆయన విజయం సాధించడానికి కష్టపడి పని చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, నండ్ల చిరంజీవి, వాకా రెడ్డి, బోర సత్తిబాబు, నాగిరెడ్డి భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article