Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

మార్కాపురం

సూర్యప్రభ వాహనం పై పట్టణం లోని నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చిన చెన్నకేశవ స్వామి స్వామి రధసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలలో పాల్గోన్న మార్కాపురం,గిద్దలూరు ఎమ్మెల్యేలు, నూతన సమన్వయకర్తలు కుందూరు నాగార్జున రెడ్డీ,అన్నా రాంబాబు.
సూర్యప్రభ వాహనం వెంట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసంగా,ఉత్సహంగా జరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article