Thursday, February 12, 2026

Creating liberating content

సినిమాకూకట్ పల్లి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ప్రారంభోత్సవంలో శ్రీలీల

కూకట్ పల్లి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ప్రారంభోత్సవంలో శ్రీలీల

హైదరాబాదులోని కూకట్ పల్లి ప్రాంతంలో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ నూతన బ్రాంచి ఏర్పాటు కార్యక్రమానికి టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల హాజరైంది. చక్కగా చీరకట్టులో హాజరైన శ్రీలీల సీఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసింది. శ్రీలీల రాకతో భారీగా జనాలు తరలివచ్చారు. షాపింగ్ మాల్ లోని ఆభరణాలను ధరించి శ్రీలీల ఫొటోలకు పోజులిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article