తాజా వార్తలుముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేత

మార్కాపురం

కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామం చెందిన ఇజ్రా కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 40,000 వేలు మంజూరైన చెక్కును ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి అందజేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article