సర్వమత ప్రార్థనలు భారీ కేక్. కటింగ్ తో జరిపిన సానికొమ్ము తిరుపతి రెడ్డి రజిని దంపతులు
హనుమంతునిపాడు
హనుమంతునిపాడుమండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నందు గురువారం కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 51 వ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు సానికోమ్ము తిరుపతిరెడ్డి మరియు వారి దంపతులు రజిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా కేక్ కటింగ్ నిర్వహించి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సానికొమ్ము తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఉగ్ర అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలానే 2024 రాబోయే ఎన్నికల్లో అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మురహరి నరసయ్య,వారి దంపతులు ప్రేమలత, దేవిరెడ్డి రఘునాథ కాశిరెడ్డి ఎంపీటీసీ ఉడుముల వెంకట సుబ్బారెడ్డి
ఆర్.టి.ఆర్ గాయం రామిరెడ్డి కందుల వెంకట సుబ్బారెడ్డి చావలి వెంకటేశ్వర్లు చీకటి వెంకట సుబ్బయ్య విద్యా కమిటీ చైర్మన్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి కోటపాటి శేషయ్య సర్పంచ్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి తాతిరెడ్డి వీరనారాయణరెడ్డి మోర శసికాంతరెడ్డి, కూరాకుబాల నారాయణ యాదవ్ పెంచికల రామకృష్ణ యలనాటి చిన్నకోటయ్య బలసాని కోటయ్య బలరాం పగడాల శ్రీరాములురెడ్డి మల్లెల తిరుపతయ్య దారా తిరుపతయ్య ఆర్నురి చెన్నయ్య జనసేన వెంకట్రావు గట్లా కృష్ణారెడ్డి చిన్నపురెడ్డి గంటా ఆదినారాయణరెడ్డి గంటా హరినాద్ రెడ్డి గుమ్మ కొండయ్య ముక్కు శ్రీనివాసులురెడ్డి కాటేపల్లిచిన్న ఆవులయ్య మల్లయ్య అనంతారెడ్డి ముక్కు వెంకటేశ్వర రెడ్డి బూచి రామకోటిరెడ్డి భూచి చిన్న కోటిరెడ్డి దారా నారాయణ గాయం సుధాకర్ రెడ్డి చింతలచెరువు శ్రీనివాసరెడ్డి చింతగుంట్ల ప్రభుదాసు కొమ్మర్ల అచ్చయ్య ఆచారి దుగ్గెంపూడి అంకిరెడ్డి కట్ట రాంబాబు ఆలా బలకాసిరాజు కొండెపోగు రాబర్టు కొండెపోగు నాగయ్య, మారంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కుందురు శ్రీ రామ్ రెడ్డి శ్యామల పుల్లారెడ్డి కావేటి నారాయణ, వెంకటేశ్వర రెడ్డి పగడాల వనజ మాలపాటి తిరుపతిరెడ్డి ముక్కు కోటిరెడ్డి బత్తుల నాగేశ్వరరావు రెడ్డి మందలపు అనంతరెడ్డి మువ్వ రాజేంద్ర సుంకిశాల రీగన్ మల్లె బోయిన పెద్దన్న తాతిరెడ్డి తిరుపతిరెడ్డి జిలాని కొదమల రవికుమార్ కనకరాజు నాగూరి కోటయ్య జట్టబోయిన వెంకటేశ్వర్లు రంగంపేట శీను చిన్న కొండయ్య మరియు తదితర తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.