Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుజగనన్న సురక్ష కార్యక్రమంలో. మున్సిపల్ చైర్మన్ చిరంచర్ల

జగనన్న సురక్ష కార్యక్రమంలో. మున్సిపల్ చైర్మన్ చిరంచర్ల

మార్కాపురం

పట్టణంలోని.6.వసచివాలయంపరిధిలోనీ10,11,12, వ వార్డులలో మున్సిపల్ స్కూల్ అవరణ నందు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమములో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళి కృష్ణ ,మరియు డిప్యూటీ డిఎంహెచ్వో రాహుల్ ,ఈ కార్యక్రమములో కమిషినర్ రవీంద్రా డి ఈ సుభాని కౌన్సిలర్ లు ఉత్తం కుమార్ మరియు ఏ ఎన్ లు లు, ఆశా వర్కర్లు,సచివాలయం సిబ్బంది,వాలంటియర్ లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article