తాజా వార్తలుఎక్స్ కోఆప్షన్ సభ్యుల ఆనందరావు మృతి

ఎక్స్ కోఆప్షన్ సభ్యుల ఆనందరావు మృతి

రౌతులపూడి

రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామానికి చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యులు అయినటువంటి కంచర్ల ఆనందరావు గడిచిన రాత్రి తుది శ్వాస విడిచినట్లు మాజీ ఎంపీపీ సుజాత మాతృవియోగం చెందినారు మాజీ ఎంపీపీ పులి మేరి సుజాతకు పలువురు నాయకులు ధైర్యం చెప్పారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article