Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చామని.. చిన్న చిన్న కారణాలతో 1500 మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article