తాజా వార్తలునేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

ఏపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఆశావాహుల దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర భవన్‌లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టానున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మొదటి అప్లికేషన్ ను స్వీకరించనున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల కొనసాగించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని కమిటీ సభ‌్యులు పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.దరఖాస్తు చేసుకునే వారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కచ్చితంగా ఉండాలి. పూర్తి అర్హతలను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను నిర్ణయిస్తారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article