Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలువిలయం తర్వాత విజయవాడలో పరిస్థితులు

విలయం తర్వాత విజయవాడలో పరిస్థితులు

విజయవాడలో ఇటీవల వచ్చిన భారీ వరద తర్వాత కొన్ని చోట్ల వరద నీరు వెళ్లిపోవడంతో ఇళ్లు, షాపులు, పరిసరాలు, సామాన్లు, దుస్తులను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు స్థానికులు. వరద నీటిలో మునిగి, తేలిన ఒక స్కూటీ ఓ ఇంటి ముందు ఉంది. ఒక కిరాణా షాపులో తడిసిపోయిన కందిపప్పు, మొక్కజొన్నలతో పాటు బస్తాలకొద్దీ ఆహార ధాన్యాలను , ఒక ఫ్యాన్సీ షాపును వరద నీరు ముంచెత్తడంతో అందులోని తడిసిపోయిన వస్తువులను బయట పడేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article