Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలుదువ్వాడకు జగన్ షాక్: ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

దువ్వాడకు జగన్ షాక్: ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావుకి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. దువ్వాడను పార్టీ ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తిలక్‌ను నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article