పోరుమామిళ్ల:పోరుమామిళ్ల ఎస్సైగా ఆర్ వి కొండారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పలు స్టేషన్ లలో పనిచేసి సాధారణ బదిలీలలో భాగంగా పొరుమామిళ్ళ ఎస్సై గా బాధ్యతలను స్వీకరించారు.
జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్సై కొండారెడ్డి పేర్కొన్నారు.

