Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుసత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మురళి…

సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మురళి…

సాధారణ బదిలీలో భాగంగా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎమ్. మురళి ని నియమిస్తున్నట్టు అనంతపురం రేంజ్ డిఐజి షిముషి బాజ్ పెయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి పి టి సి లో ఉన్న మురళి ని సత్యవేడు బదిలీ చెయ్యగా, సత్యవేడు లో ఉన్న దివాకర్ రెడ్డీ ని వి ఆర్ ఎస్ పి తిరుపతి కి బదిలీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article