Wednesday, November 12, 2025

Creating liberating content

తాజా వార్తలుకడప పట్టణంలో వైకాపా భూ కబ్జా కారుల నుండి గవర్నమెం ట్ భూమికి బంధ విముక్తి

కడప పట్టణంలో వైకాపా భూ కబ్జా కారుల నుండి గవర్నమెం ట్ భూమికి బంధ విముక్తి

డా.జీలాన్

కడప సిటీ :జూలై 1 సోమవారం నాడు కడప పట్టణంలో ఓక వైకాపా కార్పోరేటర్ ప్రభుత్వ స్థలాన్ని ఖాళి చేయడం హర్షనీయం అని డాక్టర్ జిలాన్ అన్నారు.ఈ విధ oగా మిగిత చిన్న, పెద్ద వైకాపా నాయకులు ఆక్రమిత ప్రభుత్వ భూములను ఖాళీ చేయవలసి oదిగా మనవి చేశారు . తెలుగు దేశం ప్రభుత్వం లో కబ్జాలకు , అక్రమాలకు అడ్డుకట్ట పడుతు oదని తెలిపారు.ఇలాంటి వివా హారాలు ఇంకా వెలుగులోకి రా వాల్సి ఉన్నాయని,ప్రతి అంగు ళ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధినపరుచుకోవడం తథ్యం అని అన్నారు.ప్రభుత్వ ఆస్తులు సమస్తప్రజల ఆస్తులని దాన్ని ముట్టుకోవడం చట్టవ్యతిరేకం అని తెలిపారు.ఈ కార్యక్రమo లో గురు షరీఫ్ , మహభూబ్ బాషా, మహబుల్లా , ఫైరోజ్ ఖాన్ , ఉస్మాన్ , ఎస్.కే.బాషా, మోహిద్దిన్, షకీల్ , ఇర్ఫాన్ , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article