Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుశాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాద్య‌త‌లు స్వీక‌రించిన ప‌య్యావుల‌..

శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాద్య‌త‌లు స్వీక‌రించిన ప‌య్యావుల‌..

శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశ‌వ్ నేడు బాధ్యతల స్వీకరించారు.. అమ‌రావ‌తిలోని త‌న మంత్రిత్వ శాఖ‌కు కేటాయించిన చాంబ‌ర్ లో ఆయ‌న వేద‌మంత్రోత్స‌వాల న‌డుమ బాధ్య‌త‌లు చేప‌ట్టారు..అనంత‌రం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article