తాజా వార్తలుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు

చిత్తూరు : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. తనపై దాడి చేశారని, తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టుల‌ పిల్ దాఖలు చేశారు. విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తో సహా 12మందికి నోటీసులు జారీ చేసింది.. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article