Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుకడప లో టీడీపీ లీగల్ సెల్ సంబరాలు

కడప లో టీడీపీ లీగల్ సెల్ సంబరాలు

కడప సిటీ :ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సిఎం చంద్రబాబు సంతకం చేసి రద్దు చేయడంతోచంద్రబాబుచిత్రపటానికి పాలాభిషేకం చేసిన కడప టిడిపి లీగల్ సెల్ సభ్యులు. ఈ సందర్భంగాలీగల్ సెల్సభ్యులుమాట్లాడుతూవిజన్ ఉన్న నాయకుడుమళ్ళీసిఎం అయ్యాడనిరాష్ట్రాన్నిఅన్నివిధాలా అభివృద్ధి చేస్తాడని ధీమా వ్యక్తం చేసినన్యాయవాదులు.
ఈకార్యక్రమంలోపాల్గొన్నప్రముఖ న్యాయవాదులుటీడీపీలీగల్ సెల్ న్యాయవాదులు జీ.ఎస్. మూర్తి, మాజీ జి. పి. గుర్రప్ప, బార్అసోసియేషన్మాజీఉపాధ్యక్షులుజింకాసుబ్బరాయుడు,టీడీపీరాష్ట్రనాయకులుహరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, పలువురు న్యాయ వాదులుపాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article