తాజా వార్తలు105 మద్యం బాటిళ్లు పట్టివేత

105 మద్యం బాటిళ్లు పట్టివేత

కలసపాడు

కాశి నాయన మండలం ఇటుకలపాడు గ్రామపంచాయతీలో ఎం రామయ్య అనే వ్యక్తి వద్ద 105 మద్యం బాటిలను పట్టుకుని అరెస్టు చేసినట్లు కాశి నాయన మండల ఎస్సై అమర్నాథరెడ్డి తెలిపారు రహస్య సమాచారం రావడం తో కాశీనయన మండల యస్ ఐ అమర్నాథ్రెడ్డీ వారి బృందం తో ఇటుకులపాడుగ్రామం లో విస్తృత దాడులు నిర్వహించిమద్యం బాటిల్లను పట్టుకున్న ట్లు తెలిపారు ఈ దాడుల్లో కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య సుధీర్ తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article