తాజా వార్తలుసీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదు

సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదు

సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబుకు కుప్పంలో పోటీ చేయాలంటే భయం.. లోకే‌ష్‌కు మంగళగిరిలో పోటీ అంటే భయం.. పవన్‌ గాజువాకలో పోటీ చేయాలంటే భయపడుతున్నారని …వారు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. చేశారు. తనతో పాటు సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించాలని టీడీపీ నేత బోండా ఉమాను సవాల్ చేశారు. కాదన్నారు వెల్లంపల్లి. బోండా ఉమ లాంటి పెత్తందారుల పరిపాలన విజయవాడ ప్రజలకు అవసరం లేదని అన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article