తాజా వార్తలువైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేసిన వైయస్ ఆర్ సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన...

వైఎస్సార్ సీపీ పార్టీకి రాజీనామా చేసిన వైయస్ ఆర్ సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవకూరి రమణ

పోరుమామిళ్ల:
కడప జిల్లా పోరుమామిళ్ల, మండలం, రంగసముద్రం, ఎంపీటీసీ, కలవకూరి,రమణ, మీడియా సమక్షంలో, వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇంతవరకు తన సేవలు అందించడం జరిగింది ప్రస్తుత నా సొంత కారణాలవల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం జరిగింది దానితోపాటు వైఎస్ఆర్సిపి పార్టీకి విద్యార్థి విభాగానికి ఆదివారం రాజీనామా చేయడం జరిగిందని మీడియా సమక్షంలో తెలియజేయడమైనది. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎం.పీ.టీ.సీ.గా నా బాధ్యతలు అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్సిపికి అందులో ఉన్న అనుబంధ సంఘాలకు నేను నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటూ పార్టీ కార్యకలపాలకు, పూర్తిస్థాయిలో పార్టీని విస్మరించటమైనది అని తెలియజేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article