గాజువాక:విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళికి జీవిఎంసి డిప్యూటిమేయర్ కటుమూరి సతీష్ శుభాకాంక్షలు తెలిపారు.విఎంఆర్డీఏ చైర్మన్ గా నియమితులైన సనపల చంద్రమౌళి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంద ర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద ర్భంగా సిరిపురం లో గల విఎంఆర్డీఏ జరిగిన సభలో జీవిఎంసి డిప్యూటి మేయర్ కటుమూరి సతీష్ , ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
