తాజా వార్తలుబుచ్చినాయుడు పల్లి లోపెద్ద దేశయ్య నాయుడు కి నివాళులు అర్పించిన పులివర్తి నాని..!

బుచ్చినాయుడు పల్లి లోపెద్ద దేశయ్య నాయుడు కి నివాళులు అర్పించిన పులివర్తి నాని..!

చంద్రగిరి
చంద్రగిరి మండలం పరిధిలోని బుచ్చినాయుడుపల్లి గ్రామానికి చెందిన పెద్ద దేశయ్య నాయుడు మృతి చెందిన విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నాయకులతో కలిసి పెద్ద దేశయ్య నాయుడు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article