తాజా వార్తలుప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా ఓలేటి

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా ఓలేటి

ఏలేశ్వరం:- ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా ఓలేటి వీరభద్రరావు (చంటి) నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సహకార పరపతి సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఈవో జ్యోతుల నాగ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు కాలపరిమితి ముగిసినందున నూతన కార్యవర్గ సభ్యులు నియమించడం జరిగిందన్నారు.దాసరి రాంబాబు పర్సన్ ,గూనాపు అప్పలరాజు పర్సన్ లు గా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా సంఘం పనిచేస్తుందని ఆయన అన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article