తాజా వార్తలునేడు గుబ్బల మంగమ్మకు మొక్కులు తీర్చుకోనున్న బాలరాజు

నేడు గుబ్బల మంగమ్మకు మొక్కులు తీర్చుకోనున్న బాలరాజు

గుబ్బల మంగమ్మ గుడి వద్ద భోజనాలు ఏర్పాటు

జీలుగుమిల్లి :పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు గెలుపు నేపథ్యంలో రేపు అనగా శుక్రవారం నాడు బుట్టాయిగూడెం మండలం కోర్సవారిగూడెం పంచాయతీ శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద దర్శనం అనంతరం భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
కావున మన గెలుపు కోసం కష్టపడిన పోలవరం నియోజవర్గం మూడు పార్టీల ఏడు మండల అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు నా నియోజకవర్గ సభ్యులందరినీ ప్రత్యేక ఆహ్వానించారు .

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article