తాజా వార్తలునూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ మనోహర్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ మనోహర్ రెడ్డి

పులివెందుల
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బసిరెడ్డి పల్లి గ్రామ శివాలయం సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో ఆదివారం రమణారెడ్డి కుమారుడు వివాహ వేడుకల్లో మునిసిపల్ ఇంఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి , మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్ , మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ చిన్నప్ప, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ హాల్ గంగాధర్ రెడ్డి జే సి ఎస్ ఇంచార్జ్ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకల్లోపాల్గొన్న వారితో కాసేపు వారు ముచ్చటించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article