కనిగిరి:కనిగిరి మున్సిపల్ పరిధిలోని చింతలపాలెం లో శనివారం మూలే యోగి రెడ్డి కుమారుడు మహేంద్ర దుర్గారెడ్డి, వివాహ వేడుకల్లో కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, కనిగిరి జెడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, చింతం శ్రీనివాసులు, పెన్నా ఏడుకొండలు,నక్క రామకృష్ణ, కటికల వెంకట్ రత్నం, వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి, మూలేరాజశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.