సాహిత్యంనేటి నుంచి మూడు రోజులపాటు గంగాభవాన్ని ఉత్సవాలు…

నేటి నుంచి మూడు రోజులపాటు గంగాభవాన్ని ఉత్సవాలు…

గాండ్లపెంట

మండల కేంద్రంలో వెలసిన గంగాభవాని అమ్మవారి 16 వార్షిక ఉత్సవాలను నేటి నుంచి నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు 17న ఉదయం 9 గంటల నుండి కలసల పూజలు అభిషేకం పూజా తీర్థప్రసాదాలు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటాయి 18 న అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉత్సవం జరుగుతుంది అనంతరం ఊరేగింపు తో పాటు ఆర్కెస్ట్ మరియు తెల్లవారు జ్యోతులు బోనాలు కార్యక్రమం ఉంటుంది అని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article