క్రీడలుగిల్ ఇన్నింగ్స్ పూర్తి నైపుణ్యంతో కొనసాగింది: సచిన్

గిల్ ఇన్నింగ్స్ పూర్తి నైపుణ్యంతో కొనసాగింది: సచిన్

ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ ఇంగ్లండ్ తో రెండో టెస్టులో సెంచరీ ద్వారా మళ్లీ టచ్ లోకి వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 104 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో, గిల్ సెంచరీపై భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. “సరైన సమయంలో సెంచరీ కొట్టినందుకు శుభాభినందనలు. ఈ ఇన్నింగ్స్ లో శుభ్ మాన్ గిల్ బ్యాటింగ్ పూర్తి నైపుణ్యంతో కొనసాగింది” అంటూ కొనియాడాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article