తాజా వార్తలుఎస్ ఆర్ కాలేజీ ఫ్రెషర్ డే వేడుకలు ఘనంగా జరిగింది

ఎస్ ఆర్ కాలేజీ ఫ్రెషర్ డే వేడుకలు ఘనంగా జరిగింది

ఈ రోజు ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్ గురు క్యాంపస్ లో ప్రెషర్స్ వేడుకలు ఘనంగా జరిగినాయి.ఈ వేడుకలను ఏపీ అకడమిక్ కోర్ డీన్ అరవింద్ జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.విద్యార్థుల క్రమశిక్షణ,భవిష్యత్తులో సాధించ వలసిన లక్ష్యాలను గురించి గుంటూరు జోనల్ ఇంచార్జ్ పూర్ణ చంద్ర రావు , డీన్ లు , అసిస్టెంట్స్ జోనల్ ఇంచార్జీలు, ప్రిన్సిపాల్స్ చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలోవిద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి.కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమమును విజయ వంతం చేసినారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article