Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుసర్కిల్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన దస్తగిరి

సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన దస్తగిరి

ముద్దనూరు స్థానిక పోలీస్ స్టేషన్ లో గురువారం సర్కిల్ ఇన్ స్వెక్టర్ గా దస్తగిరి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నరేష్ బాబును బదిలీపై అన్నమయ్య జిల్లాకు వి ఆర్ లో పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం విధులు నిర్వహించేందుకు ముద్దనూరు పోలీస్ స్టేషన్ కు వి ఆర్ లో ఉన్న దస్తగిరి ప్రమోషన్ ద్వారా సీఐ గా స్టేషన్ లో బాధ్యతలు నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశానుసారం బదిలీపై వచ్చినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article