అక్రమ రేషన్ సరఫరా చేసేది అ’సత్యము’కాదుగా
ఆ ఎస్సైకి ఇల్లు కొనిపెట్టింది సత్యమా..కాదా
ఇంకో ఎస్సైకి ఆభరణాలు ఇచ్చింది సత్యమా…కాదా
ఓఎస్సై బదిలీ అయినా నెల మామూళ్లు ఇస్తున్నది సత్యమా..కాదా
కాసులిస్తే పోలీసు కారుతో నే లారీలు దాటించింది సత్యమా..కాదా
ఆ ఇంటి పెద్దమనిషి లారీ ఆపితే పొలంకు కొత్త స్కూటర్ ఇచ్చింది సత్యమా…కాదా..
అక్రమ రవాణా సమాచారం ఇస్తున్నాడని హతం చేసింది సత్యమా…కాదా..
పేదల పేరుతో రేషన్ బియ్యం తరలించేది సత్యమా… కాదా
ప్రభుత్వ అధికారులు దాసోహం అంటారన్నది సత్యమా…కాదా..
ఇన్ని అక్రమాలకు అండగా ఉండేది వారే అన్నది సత్యమా..కాదా
ఎంతకాలమైనా దోపిడీ చేస్తూనే ఉన్నా చూస్తూనే ఉంటారన్నారది సత్యమా.. కాదా.
