టిడిపి కడప పార్లమెంటు అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి కమెంట్స్
కడప సిటీ :పుతా నరసింహ రెడ్డి మీద మరియు వారి కుటుంబీకుల పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని టిడిపి కడప పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూసంఘటన స్థలం లో లేని వ్యక్తి పై అక్రమ కేసు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు.వైసిపినాయకులు ఓటమి భయంతోనేఇలాంటి చర్యలకుపాల్పడతునారు అన్నారు.వైసిపి నాయకులు టిడిపి నాయకులు పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనoదం పొందుతున్నారు. అక్రమకేసుల పై న్యాయపోరాటం చేస్తాంఅన్నారు.ప్రజలు అంతా గమనిస్తున్నారు,వైసిపిప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులుదగ్గరలోనేఉన్నాయిఅన్నారు.ఏదిఏమైనా పుత నరసింహ రెడ్డి,వారి కుటుంబసభ్యుల పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.