పులివెందుల :పట్టణంలోని కచేరీ రోడ్ లో ఉన్న శ్రీ వీర నారాయ ణ స్వామి అంధుల ఆశ్రమంలో సంగి రెడ్డి అంకి రెడ్డి ,మంగమ్మ ల జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట రమణారెడ్డి చేతులమీదుగా అంధులకు దుపట్ట్లు పంపిణీ కార్య్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లి తం డ్రుల జ్ఞాపకార్థం దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.మానవసేవమాధవ సేవ అని ప్రతి ఒక్కరూ చేత నైన సహాయం చేయా లని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు అణిమెల రామమోహన్ పాల్గొన్నారు.

