పోరుమామిళ్ల:2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగబోవు ఎలక్షన్లలో దృష్టిలో ఉంచుకొని రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాశ్ రెడ్డి యువజన నాయకులు చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి రంగసముద్రం పంచాయతీలోని ఎస్ టి కాలనీ ఏ పాలెం గ్రామాలలో ప్రతి ఇంటికి తిరిగి 175 కి 175 స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థుల్ని మన బద్వేల్ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ సుధమ్మని కడప జిల్లా ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాల్సిందిగా కోరినారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, మాజీ సర్పంచ్ మాలకొండయ్య, మోపురి వెంకటసుబ్బయ్య, రుద్రవరం నాగేంద్రప్రసాద్, చెన్రాయుడు ,గంగన్న, గురువిరెడ్డి, ఆంజనేయులు, భాష తదితరులు పాల్గొన్నారు.
