Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలువిద్యుత్ కోతలపై మూల వంక సబ్ స్టేషన్ వద్ద రైతు సంఘం ధర్నా

విద్యుత్ కోతలపై మూల వంక సబ్ స్టేషన్ వద్ద రైతు సంఘం ధర్నా

కడప సిటీ

కరెంటు కోతలతో పంటలుఎండుతున్నాయనిసోమవారంకడపజిల్లాలోచింతకొమ్మదిన్నెమండలంమూల వంక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరిరెడ్డిమాట్లాడుతూ మండలంలో ఉద్యానవనపంటలు, అరటి, ఆకుతోటలు చీని ,బొప్పాయి,నువ్వు , వేరుశనగ పంటలు బోర్ల కింద సాగు చేశారని, కరెంటు కోతలతో పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. 9 గంటలువస్తున్నకరెంటుప్రస్తుతం7:గంటలు వస్తున్నదనిఅదికూడా ఎప్పుడుపడితేఅప్పుడుకరెంటుతీస్తున్నారని ఆయన అన్నారు. కరెంటుకోతలపైమండల విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేస్తేనిర్లక్ష్యంగాసమాధానంచెబుతున్నారని ఆయన అన్నారు. సీకే దిన్నె మండలాన్ని ప్రత్యేకదృష్టిలోఉంచుకొని తొమ్మిదిగంటలు కరెంటునిరంతరయంగా సరఫరాచేయాలని ఆయనకోరారు.కరెంటుకోతలనునివారించకపోతేకాలంలోఆందోళన పోరాటాలకు శ్రీకారం పుడతామని ఆయనహెచ్చరించారుఈనిరసనకార్యక్రమంలోఏపీరైతుసంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య,నాయకులుచిన్నసిదయ్య హరి , సిద్ధయ్య రమణ రెడ్డి, వీరయ్య, ఖలీల్ తదితరులుపాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article